Road accident in Chittoor district Three women died
భారీ వర్షాలకు వచ్చిన వరదల నుంచి ప్రజలను రక్షించడంలో సీఎం కేసీఆర్ (CMKCR) ప్రభుత్వం విఫలమైందని, హైదరాబాద్ నగరంలో వరద బాధితులకు రూ.పది వేల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ (Congress party) GHMC కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ గన్ పార్క్ (Gun Park) వద్ద నుండి కాంగ్రెస్ నాయకులు ర్యాలీగా బయలుదేరారు. దీంతో పోలీసులు అప్రమత్తమై GHMC కార్యాలయం వద్ద భారీగా మోహరించారు. దీంతో అక్కడ ఉద్రికత్త నెలకొంది.పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు