PDPL: తెలంగాణ ప్రజలకు BRS పార్టీ అధినేత కెసిఆర్ శ్రీరామ రక్ష అని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. కార్పొరేషన్ 13వ డివిజన్లో సామాజిక కార్యకర్త కటుకు స్వాతి- ప్రవీణ్ తో పాటు 100 మంది పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు.