BHPL: ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ నేతృత్వంలో శాంతిభద్రతలు గణనీయంగా మెరుగయ్యాయి. నేరాల సంఖ్య గణనీయంగా తగ్గడంతో ప్రజల్లో పోలీసులపై భరోసా పెరిగింది. యువతను వ్యసనాల నుంచి దూరం చేసే అవగాహన కార్యక్రమాలు, ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా ప్రజా పోలీసింగ్ బలోపేతమైంది. రోడ్డు భద్రతపై RTO సందాని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతున్నాయి.