SRCL: బోయిన్పల్లి మండలం నియోజకవర్గ గ్రామానికి చెందిన శ్రీకాంత్ శివ కృష్ణలపై గురువారం ఎస్సీ ఎస్టీ అట్రాసిట్ కేసు నమోదు చేసినట్టు ఎస్సై రమాకాంత్ తెలిపారు. ఈనెల 14న శ్రీకాంత్ శివకృష్ణలు కులం పేరుతో దూషించారని అదే గ్రామానికి చెందిన దేవదర్శన ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.