WPL 2026లో భాగంగా బెంగళూరుతో జరుగుతోన్న మ్యాచ్లో యూపీ వారీయర్స్ బ్యాటింగ్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. దీప్తి (45*), డాటిన్ (40*) టాప్ స్కోరర్స్గా నిలిచారు. RCB బౌలర్లలో శ్రేయంక 2, నదైన్ 2, బెల్ 1 వికెట్ తీశారు. RCB టార్గెట్ 144.