జనగామ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) వర్కింగ్ ప్రెసిడెంట్గా జిట్టబోయిన నరేష్ యాదవ్ ను నియమిస్తూ ఆ పార్టీ చీఫ్ తీన్మార్ మల్లన్న(చింతపండు నవీన్)ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నరేష్ యాదవ్ మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని, తన నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.