GNTR: కేరళ కాలికట్ ట్రేడ్ సెంటర్లో ఇండియన్ డెయిరీ అసోసియేషన్ SDFC–2026 “డెయిరీ లీడర్స్ మీట్” జరిగింది. భవిష్యత్తు డెయిరీ, ఆహార భద్రత, రైతు సాధికారత, సాంకేతికత, డెయిరీల సుస్థిరతపై పరిశ్రమ నిపుణులు చర్చించారు. సంగం డెయిరీ ఛైర్మన్ ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ను NDDB ఛైర్మన్ డా. మీనీష్ షా, మిల్మా ఛైర్మన్ వల్సలన్ పిళ్లై, KMF MD శివస్వామి ఘనంగా సత్కరించారు.