అనంతపురం నగరంలోని ఎన్జీవో హోంలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ, ఐద్వా ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుల్లాయి స్వామి మాట్లాడుతూ.. గంజాయి వినియోగాన్ని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు. యువత భవిష్యత్తు కాపాడేందుకు సమాజమంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.