MHBD: కొత్తగూడ మండల కేంద్రంలో ఇవాళ ముస్మి గ్రామపంచాయతీ సర్పంచ్ బానోత్ దేవేందర్, GP సిబ్బందితో కలిసి కొత్తగూడ APOను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా APOను, సర్పంచ్ శాలువోతో సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కోసం ఎల్లవేళల కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు తదితరులు ఉన్నారు.