కృష్ణా: బందరు (M) కానూరు గ్రామంలో రైతులకు సేంద్రీయ ఎరువులు ఎంతో మేలుదాయకమని TDP జిల్లా ప్రధాన కార్యదర్శి గోపు సత్యనారాయణ అన్నారు. శనివారం ఆయనను ఫార్మర్ మాస్టర్ ట్రైనర్ ఉమా లక్ష్మీ కాంతమ్మ మర్యాదపూర్వకంగా కలుసుకుని సేంద్రీయ వ్యవసాయం ప్రాధాన్యతపై వివరించారు. వ్యవసాయం చేసే రైతులు రసాయన ఎరువులు అధికంగా వినియోగించడం వల్ల భూమి సారత తగ్గుతుందని పేర్కొన్నారు.