ATP: అనంతపురంలోని లలిత కళా పరిషత్లో నేడు ఉదయం 10 గంటలకు వడ్డే ఓబన్న రాష్ట్ర స్థాయి జయంత్యోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. జిల్లా ఇంచార్జి కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో పాటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు పాల్గొంటారని అధికారులు తెలిపారు.