NDL: నూతన సంవత్సరం సందర్భంగా తమను కలిసేందుకు పూలదండలు, బొకేలు, శాలువలు తీసుకు రావద్దని, పేద పిల్లలు, విద్యార్థులకు ఉపయోగ పడే, పెన్నులు, నొట్ బుక్లు తీసుకురావాలని పార్లమెంట్ ఇన్ఛార్జ్ మాండ్ర శివానంద రెడ్డి, నంది కొట్కూరు ఎమ్మెల్య జయసూర్య కోరారు. నేడు ప్రజలకు, నాయకులకు, అభిమానులకు Hit TV ద్వారా అడ్వాన్స నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.