KKD: యానాంలో నిరుద్యోగ సమస్య వేధిస్తోందని కాంగ్రెస్ నేత అర్ధాన్ని దినేశ్ శనివారం విమర్శించారు. పోలీస్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువత ప్రాక్టీస్ చేసే గ్రౌండ్లో ప్రజా ఉత్సవాలు నిర్వహించడం సరికాదన్నారు. యువత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మైదానాన్ని మూసివేసే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.