NLG: ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు వేములపల్లి ఎస్సై డీ .వెంకటేశ్వర్లు తెలిపారు. మండలంలోని రావులపెంట గ్రామంలోని మూసి వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తున్నారు. ట్రాక్టర్ ఓనర్లు రవీందర్ రెడ్డి, సైదయ్యా పై కేసు నమోదు చేశారు.