AP: మాజీ ప్రధాని వాజ్పేయి జయంతి సందర్భంగా అమరావతిలో ఆయన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. వెంకటపాలెం సమీపంలో ఏర్పాటు చేసిన 13 అడుగుల విగ్రహాన్ని సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాజ్పేయి దేశానికి చేసిన సేవలను వారు గుర్తు చేశారు.