AP: గిరిజన విద్యార్థుల స్కాలర్షిప్ నిధులను విడుదల చేసినట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు. పాఠశాలలు, హాస్టళ్లలో మౌళిక సదుపాయాలతో పాటు వైద్య సౌకర్యాలు కూడా కల్పిస్తున్నామని ఆమె చెప్పారు. గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన బకాయిలను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చెల్లిస్తోందని పేర్కొన్నారు.