బజాజ్ పల్సర్ 2001లో మార్కెట్లోకి వచ్చింది. 2026లో పల్సర్ బ్రాండ్‌కు 25 ఏళ్లు పూర్తి కానుంది. ఈ సందర్భంగా నెక్స్ట్ జనరేషన్ బజాజ్ పల్సర్ క్లాసిక్ మోడళ్లను బజాజ్ సంస్థ లాంచ్ చేయబోతోంది. ఇప్పటికే పల్సర్ N సిరీస్‌లో ఈ సెటప్ మంచి రైడ్, హ్యాండ్లింగ్ బ్యాలెన్స్ ఆకట్టుకుంటుందని అంటున్నారు.