NLG: ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన మోతే నాగయ్య వైద్య ఖర్చుల నిమిత్తం ఎమ్మెల్సీ కోటిరెడ్డి సహకారాలతో మంజూరైన రెండు లక్షల రూపాయలు ఎల్ఓసి చెక్కు తన కార్యాలయంలో బాధితుడికి అందజేశారు. ఈ కార్యక్రమంలో రావులపెంట గ్రామ మాజీ ఎంపీటీసీ శ్రీరామ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సందబోయిన సాయి, శీలం రమేష్ తదితరులు పాల్గొన్నారు.