W.G: రాజకీయంగా ఎదుగుతున్నామని ఉద్దేశ్యంతో తనపై కక్ష కట్టి, తప్పుడు ఆరోపణలు చేశారని మల్లవరం మాజీ సర్పంచ్ సంధి సుజాత అన్నారు. మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. తాను, నా భర్త నిధులు దుర్వినియోగం చేయలేదన్నారు. పంచాయతీ బోర్డు బిల్లులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఎటువంటి చర్చకైనా సిద్ధమని సుజాత అన్నారు.