PLD: గత వారంతో పోలిస్తే నరసరావుపేటలో ఈ ఆదివారం కేజీ చికెన్ ధరల్లో 15-20 రూపాయల వరకు తగ్గింది. లైవ్ కోడి కేజీ రూ. 125 ఉంది. వినుకొండ రోడ్డు, సత్తనపల్లి రోడ్డు, పెద్ద చెరువు ఆయా ప్రాంతాలలో స్కిన్ లెస్‌ను చికెన్ స్టాల్స్‌లో కేజీ రూ. 250 నుంచి రూ. 280 వరకు విక్రయిస్తున్నారు. స్కిన్‌తో కేజీ రూ. 230-260 అమ్ముతున్నారు. మటన్ కేజీ రూ. 900-1000 ఉంది.