ప్రకాశం: ఒంగోలు నగరంలోని కాబడిపాలెంకు చెందిన మైరాల నళిని, సింగోలు శ్రీనివాస్ పదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి.. నమ్మించి అన్ని విధాలా వాడుకుని తీరా పెళ్లి ప్రస్తావన రాగానే నీ కులం వేరు నా కులం వేరు అని ముఖం చాటేశాడు. దింతో మనస్థాపం చెందిన నళిని సుసైడ్ నోట్ రాసి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.