MLG: ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఉదయం నుంచి సాయంత్రం వరకు అభ్యర్థులతో తిరిగిన వారు సాయంత్రం మందు కావాలంటూ ఫోన్లు చేస్తున్నారు. రాత్రి మందు పోస్తేనే ఉదయం మళ్లీ ప్రచారానికి వస్తారు. దీంతో వైన్స్ షాపుల నుంచి పెట్టెలకు పెట్టెలు మద్యం పల్లెల్లోకి తరలిపోతోంది. మీ ఊర్లో ఇలా ఉందో కామెంట్ చేయండి.