TG: రంగారెడ్డి జిల్లా భూసర్వే, భూసంస్కరణ రికార్డుల అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసులు ఏసీబీ వలలో చిక్కారు. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఏసీబీ కేసు నమోదు చేసింది. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ ప్రాథమికంగా గుర్తించింది. శ్రీనివాసులు HYD రాయదుర్గం ప్రాంతంలోని మై హోం భుజ అపార్ట్మెంట్స్లో నివాసం ఉంటున్నారు.