KMM: రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారంలో శుక్రవారం మాజీమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. BRS అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన పలు కుటుంబాలు మాజీమంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శించారు.