SRD: ట్రాఫిక్ చలాన్ల మాఫీపై జరుగుతున్న ప్రచారాన్ని జిన్నారం ఎస్సై హనుమంతు ఖండించారు. 100% శాతం ట్రాఫిక్ చలాన్ల మాఫీ ప్రచారం అయన అవాస్తవమన్నారు. సోషల్ మీడియా వీడియోలు, ఫార్వర్డ్ మెసేజ్లు నమ్మవద్దని కోరారు. ట్రాఫిక్ చలాన్ల మాఫీపై పోలీసులు, లోక్ అదాలత్ ఎలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని ఎస్సై శుక్రవారం స్పష్టం చేశారు.