WGL: నర్సంపేట పర్యటనకు విచ్చేస్తున్న CM రేవంత్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఇవాళ బహిరంగ లేఖ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డివిజన్లోని అనేక రకాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది అట్టి పనులను యధావిధిగా కొనసాగించాల్సిందిగా డిమాండ్ చేశారు.