TG: రెండేళ్ల క్రితం ఓటును ఆయుధంగా మార్చి నిరంకుశ ప్రభుత్వాన్ని సాగనంపారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలు తెచ్చుకున్న ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుంటోందని గుర్తుచేశారు. ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో ఉన్నానని ఉద్ఘాటించారు. రెండేళ్లలో ఒక్క గంట కూడా సెలవు తీసుకోలేదన్నారు.