KNR: కరీంనగర్ పట్టణంలో గురువారం కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షురాలు సరోజ (80) అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె గత 25 ఏళ్లుగా 2024 వరకు అంజనీ మహిళా సూపర్ బజార్ చైర్మన్ గా సేవలందించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకురాలిగా గుర్తణింపు పొందిన సరోజ, స్వర్గీయ వెంకటస్వామి, ఎం. సత్యనారాయణ రావు వంటి నాయకులతో కలిసి పనిచేశారు.