NLG: మిర్యాలగూడ పట్టణంలో స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా VHPS ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీయస్ రాష్ట్ర నాయకులు సత్యం కిరణ్ సీపీఐ (యం) నాయకులు మస్కుల మట్టయ్య, నాయకులు దర్శనం సైదులు రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.