WNP: ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇవాళ మైక్రో అబ్జర్వర్లతో కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఎన్నికలు స్వేచ్ఛయుత వాతావరణంలో నిర్వహించడంలో మైక్రో అబ్జర్వర్ల పాత్ర కీలకమని పేర్కొన్నారు.