ADB: సర్పంచ్ ఎలక్షన్ల నేపథ్యంలో నేడు ఎంపీడీవో కార్యాలయంలో బోథ్ MRO, MPDO ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేశారు. బోథ్ మండలంలో మూడవ దశలో సర్పంచ్, వార్డు సభ్యులకు ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్ 3వ నుంచి 5వ తేదీ వరకు 6 క్లస్టర్లలో నామినేషన్ల స్వీకరణ జరుగుతుందని, ఎన్నికల విధివిధానాల గురించి తెలిపారు.