HYD: సీఎం రేవంత్ రెడ్డి ఓడిపోతున్నామనే ఫ్రస్ట్రేషన్లో, నిరాశలో మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్లో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ అభివృద్ధికి గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో, గత రెండేళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో చర్చకు సిద్ధమా? అని కేటీఆర్ సవాల్ విసిరారు.