ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబోలో మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి మ్యూజిక్, BGM అందించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక సన్‌పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో దీపికా పదుకొనె కీలక పాత్రలో కనిపించనుంది.