NZB: ప్రభుత్వ భూమిని ఆక్రమించిన రియల్ ఎస్టేట్ వ్యాపారి తీగల నర్సారెడ్డిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసి జిల్లా సహాయ కార్యదర్శి దాసు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ భూమిలో ప్రైవేటు వ్యక్తికి అనుమతి ఎలా ఇచ్చారని వారు ప్రశ్నించారు.