INS విక్రాంత్‌పై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ఓవైపు అనంత ఆకాశం ఉంటే, మరోవైపు అనంత శక్తులు కలిగిన విక్రాంత్ ఉంది. ఇది పాకిస్తాన్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టింది. INS విక్రాంత్.. సముద్ర జలాలపై పడే సూర్యకాంతులు, దీపావళికి వెలిగించే దీపాల లాంటిది’ అని అన్నారు. INS విక్రాంత్ ‘ఆత్మనిర్భర్ భారత్’, ‘మేడ్ ఇన్ ఇండియా’కు ప్రతీక అని మోదీ కొనియాడారు.