CTT: పుంగనూరులో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సంఘాల నాయకులు నిరసన తెలిపారు. వెదురుకుప్పం మండలం దేవలంపేటలో భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నిప్పుపెట్టిన దుర్మార్గులపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షంచాలని డిమాండ్ చేశారు. దళితుల ఆత్మగౌరవానికి దెబ్బ కొట్టారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.