JGL: కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న జక్కుల ఉష(మ్యాథ్స్), మేడిపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న ద్యావనపల్లి అనీష్ (మ్యాథ్స్) ఉస్మానియా యూనివర్సిటీలో Ph.D.లో అడ్మిషన్ సాధించారు. వీరి ఎంపిక పట్ల పలువురు లెక్చరర్లు, బంధువులు అభినందనలు తెలియజేశారు.