ప్రధాని మోదీ ఒడిశాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా జార్సుగుడా జరిగిన కార్యక్రమంలో BSNL 4G నెట్వర్క్ను మోదీ ప్రారంభించారు. ఈ టెలికాంకు చెందిన 97,500 మొబైల్ 4జీ టవర్లును మోదీ ఆవిష్కరించారు. ఈ ప్రాజెక్ట్ కింద 29,000- 30,000 గ్రామాల్లో టెలికాం సేవలు అందుబాటులోకి రానున్నాయి.