KNR: మైనర్ల డ్రైవింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్సై శేఖర్ రెడ్డి తెలిపారు. తనిఖీల్లో మైనర్లు పట్టుపడితే ద్విచక్ర వాహనాలను సాధించడం చేసుకుంటామని తెలిపారు. మైనర్లు వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించాలని ఆయన సూచించారు. కౌన్సెలింగ్ ఇచ్చినా కొందరిలో మార్పు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.