CTR: నూతన సాంకేతికతతో సిద్ధం చేసిన కొత్త ఈ-పాస్ యంత్రాలతో బియ్యం పంపిణీలో అక్రమాలకు చెక్ పడుతోందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శంకరన్ తెలిపారు. జిల్లాలో 1,379 డీలర్లుండగా.. వీరందరికీ ప్రభుత్వం ఈ-పాస్ యంత్రాలను సరఫరా చేసిందన్నారు. ఈ నెల 24లోపు డీలర్లందరికి ఈ పాస్ మిషన్లు పంపిణీ చేస్తామన్నారు.