లార్డ్స్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. టీ బ్రేక్ సమయానికి టీమిండియా 14 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 44 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 13, కరుణ్ నాయర్ 18 పరుగులతో క్రీజులో ఉన్నారు. జైస్వాల్ 13 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు భారత్ మరో 343 పరుగులు వెనుకబడి ఉంది.