NDL: డోన్ పట్టణంలోని ఉప ఖజాన కార్యాలయాన్ని జిల్లా ఖజానా అధికారి లక్ష్మీ దేవి ఆకస్మికంగా తనిఖీ చేసారు. హాజరు పట్టిక, ట్రెజరీ బిల్లు రిజిస్టర్లను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యాలయ పరిసరాలను శుభ్రముగా ఉంచుకోవాలని అక్కడ సిబ్బందిని ఆదేశించారు. వారితోపాటు ఉపఖాజన అదికారి పలనాటి సునీల్ కుమార్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.