AP: నెల్లూరులోని వైవీఎం పాఠశాల, ఆర్ఎస్ఆర్ పాఠశాలలో జరిగిన పేరెంట్స్, టీచర్స్ సమావేశంలో మంత్రి నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. పాఠశాలలో పిల్లల భవష్యత్ ఎలా ఉందనేది తల్లితండ్రులు అంచనా వేసుకుంటారని తెలిపారు. పేరెంట్స్, టీచర్స్ మెగా మీటింగ్ రాష్ట్రంలో 45 వేల పాఠశాలలో జరుగుతోందని చెప్పారు.