NGKL: అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ సతీమణి అనురాధ ఛైర్మన్గా ఉన్న సీఎం బీ ట్రస్టు ఉమామహేశ్వర దేవస్థానానికి రెండు బస్సులను గురువారం అందజేశారు. అచ్చంపేట పట్టణం నుండి దేవస్థానంపైకి దేవస్థానం నుండి అచ్చంపేట వచ్చే భక్తులకు ఈ బస్సులను ఉపయోగించనున్నట్లు తెలిపారు. రేపు ఉదయం 11 గంటలకు ఈ బస్సులను ప్రారంభించనున్నారు.