హనుమకొండ జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన కలెక్టర్ స్నేహ అంబరీష్‌ను సీఐటీయూ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు యమడాల అను కాంత్ ఆధ్వర్యంలో కలెక్టర్‌ను సన్మానించారు.