NLG: ఎన్నికలకు సంబంధించి బూత్ స్థాయి అధికారుల విధులు, బాధ్యతలు, కొత్త ఓటర్ల నమోదు, సవరణలకు సంబంధించిన అంశాలపై BLOలకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ మాస్టర్ ట్రైనర్లకు సూచించారు. ఇవాళ కలెక్టరేట్లో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.