SKLM: పేదలందరికీ రేషన్ అందాలనేదే కూటమి ధ్యేయమని ఎమ్యెల్యే గొండు శంకర్ అన్నారు. గార మండలం రామచంద్రపురం పంచాయతీ, జొన్నలపాడు గ్రామం, నగర పరిధి కాజీపేట, రూరల్ మండలం సింగుపురం గ్రామాలలో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మల్యే లబ్ధిదారులకు రేషన్ కార్డులను అందించారు. ఎన్డీఏ ప్రభుత్వం పేదల ప్రభుత్వమన్నారు.