TG: HYDలో మిస్ వరల్డ్-2025 పోటీలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అందగత్తెలు రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రదేశాలను సందర్శిస్తున్నారు. నిన్న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న స్పోర్ట్స్ డే ఈవెంట్లో సందడి చేశారు. ఇవాళ వీరు తెలంగాణ సచివాలయం, ట్యాంక్ బండ్లను సందర్శించనున్నారు. అనంతరం ప్రభుత్వం పథకాలపై ముద్దుగుమ్మలు డ్రోన్ షోను వీక్షించనున్నారు.