NLR: ఇందుకూరుపేట మండలంలోని కొత్తూరు శ్రీరామ మందిరం దేవస్థాన భూములకు మే నెల 7వ తేదీన వేలం పాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కార్యనిర్వహణ అధికారి మోహన్ కుమార్ తెలియజేశారు. దాదాపుగా 8 ఎకరాల 84 సెంట్లకు (8.84) దేవస్థానానికి సంబంధించిన భూములకు వేలంపాట నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మూడు సంవత్సరాల కాల పరిమితికి వేలం పాట నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు.