HYD: కూకట్పల్లిలో బాలిక సహస్ర హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యను ఇంటి పక్కనే ఉండే 10వ తరగతి చదువుతున్న అబ్బాయి చేసినట్లు గుర్తించి, అతడిని అదుపులోకి తీసుకున్నారు. దొంగతనం చేయడానికి వెళ్లినప్పుడు ఇంట్లో బాలికను చూసి, ఆమెను హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.